నిజామాబాద్‌లో పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించారు. పసుపు రైతుల దశాబ్దాల కలను మోదీ ప్రభుత్వం సాకారం చేసిందని తెలిపారు. పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు.

#amitshah #turmericboard #nizamabad #telangana #narendramodi #bjp #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️